ముగిసిన ఎస్సీ కమిషన్ బృందం పర్యటన

విధాత‌: గుంటూరులో జాతీయ ఎస్సీ కమిషన్ బృందం పర్యటన ముగిసింది.రమ్య హత్య జరిగిన ప్రాంతాన్ని స్సీ కమిషన్ బృందం నిశితంగా పరిశీలించింది.కొద్దిసేపు రమ్య కుటుంబ సభ్యులతో మాట్లాడిన ఎస్సీ కమిషన్ బృందం అతిథిగృహంలో పార్టీలు ప్రజా సంఘాల నుంచి వినతులు స్వీకరించింది. రమ్య హత్య కేసును తీవ్రంగా పరిగణిస్తున్నామని కమిషన్ వెల్ల‌డించింది.కుటుంబ సభ్యులు వివిధ వర్గాల నుండి సమాచారాన్ని తీసుకున్న కమిటీ సభ్యుడు హాల్దార్,రమ్య హత్య కేసులో నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామన్న అరుణ్ హాల్ […]

  • Publish Date - August 24, 2021 / 09:25 AM IST

విధాత‌: గుంటూరులో జాతీయ ఎస్సీ కమిషన్ బృందం పర్యటన ముగిసింది.రమ్య హత్య జరిగిన ప్రాంతాన్ని స్సీ కమిషన్ బృందం నిశితంగా పరిశీలించింది.కొద్దిసేపు రమ్య కుటుంబ సభ్యులతో మాట్లాడిన ఎస్సీ కమిషన్ బృందం అతిథిగృహంలో పార్టీలు ప్రజా సంఘాల నుంచి వినతులు స్వీకరించింది.

రమ్య హత్య కేసును తీవ్రంగా పరిగణిస్తున్నామని కమిషన్ వెల్ల‌డించింది.కుటుంబ సభ్యులు వివిధ వర్గాల నుండి సమాచారాన్ని తీసుకున్న కమిటీ సభ్యుడు హాల్దార్,రమ్య హత్య కేసులో నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామన్న అరుణ్ హాల్ దేర్.ర‌మ్య‌ కుటుంబానికి న్యాయం చేస్తామన్న ఎస్సీ కమిషన్ ఉపాధ్యక్షుడు అరుణ్.