ఈరోజు సాయంత్రం విశాఖ‌కు రానున్న నిర్మ‌లా సీతారామ‌న్

విధాత‌:కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ నేటి సాయంత్రం విశాఖ కు రానునున్నారు.నేషనల్ హ్యాండ్లూమ్ డే సందర్భంగా శ్రీకాకుళం జిల్లా పొందూరు పర్యటన హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ సందర్శన అనంతరం చేనేత కార్మికులతో మాట్లాడతారు.7వ తేదీ సాయంత్రం చిన వాల్తేరు లో వ్యాక్సినేషన్ సెంటర్ సందర్శన,8 వ తేదీన ఆజాదిక అమృత మహోత్సవ సందర్భంగా విశాఖ జిల్లా కేడీ పేట అల్లూరి సమాధి ని సందర్శించి, శ్రద్ధాంజలి ఘటిస్తారు.తిరుగు ప్రయాణం లో ప్రధానమంత్రి గరీబ్ రద్ కళ్యాణ్ లో […]

  • Publish Date - August 6, 2021 / 07:24 AM IST

విధాత‌:కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ నేటి సాయంత్రం విశాఖ కు రానునున్నారు.నేషనల్ హ్యాండ్లూమ్ డే సందర్భంగా శ్రీకాకుళం జిల్లా పొందూరు పర్యటన హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ సందర్శన అనంతరం చేనేత కార్మికులతో మాట్లాడతారు.7వ తేదీ సాయంత్రం చిన వాల్తేరు లో వ్యాక్సినేషన్ సెంటర్ సందర్శన,8 వ తేదీన ఆజాదిక అమృత మహోత్సవ సందర్భంగా విశాఖ జిల్లా కేడీ పేట అల్లూరి సమాధి ని సందర్శించి, శ్రద్ధాంజలి ఘటిస్తారు.తిరుగు ప్రయాణం లో ప్రధానమంత్రి గరీబ్ రద్ కళ్యాణ్ లో భాగం గా తాళ్ళపాలెం లో పీడీఎఫ్ సెంటర్ సందర్శన . లబ్ది దారులతో నేరుగా మాట్లాడనున్నారు.