కడప నగరంలో క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం.
కడప నగరంలోని తాలూకా, చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న 10 మంది క్రికెట్ బుకీల అరెస్ట్… ఐపీఎల్ జరుగుతున్న నేపథ్యంలో క్రికెట్ బెట్టింగ్ పై గట్టి నిఘా ఉంచిన జిల్లా పోలీసులు.వారి వద్ద నుండి 34.07 లక్షల రూపాయలు, 6 మొబైల్ ఫోన్లు స్వాధీనం.ఇందులో 26.24 లక్షల రూపాయలను అకౌంట్ సీజ్, 7.83 లక్షల రూపాయల నగదు స్వాధీనం… సమాచారం వెల్లడించిన జిల్లా ఎస్పీ అన్బురాజన్.

కడప నగరంలోని తాలూకా, చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న 10 మంది క్రికెట్ బుకీల అరెస్ట్…
ఐపీఎల్ జరుగుతున్న నేపథ్యంలో క్రికెట్ బెట్టింగ్ పై గట్టి నిఘా ఉంచిన జిల్లా పోలీసులు.వారి వద్ద నుండి 34.07 లక్షల రూపాయలు, 6 మొబైల్ ఫోన్లు స్వాధీనం.ఇందులో 26.24 లక్షల రూపాయలను అకౌంట్ సీజ్, 7.83 లక్షల రూపాయల నగదు స్వాధీనం…
సమాచారం వెల్లడించిన జిల్లా ఎస్పీ అన్బురాజన్.