విధాత:పోలీసులు కళ్ళు కప్పి పొద్దుటూరు చేరుకున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు.సోమువీర్రాజు బసచేసిన రాయల్ కౌంటీ చుట్టూ పోలీసులు పహారా.బిజెపి నేతలు హౌస్ అరెస్ట్ బిజెపి నేత,మాజీమంత్రి ఆదినారాయణ రెడ్డి ని పొద్దుటూరు రాకుండా పోలీసులు పన్నాగం.