నామినేటెడ్ పదవుల్లో మహిళలకే ప్రాధాన్యత
విధాత:నామినేటెడ్ పదవుల్లో మహిళలు, దళితులు, మైనార్టీలకు ప్రాధాన్యం. 135 పోస్టుల్లో మహిళలకు 68, పురుషులకు 67..135 నామినెటెడ్ పదవుల్లో..ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ..అత్యధిక పదవులు..76 శాతం వెనుకబడిన వారికి కేటాయింపు.50.4 శాతం పదవులు మహిళలకు కేటాయించాం. గుంటూరు జిల్లాలో 9 పోస్టుల్లో..ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 6 తూ.గో జిల్లాలో 17 పోస్టుల్లో..ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 9 ప్రకాశం జిల్లాలో 10 పోస్టుల్లోఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 కృష్ణా జిల్లాలో 10 పోస్టుల్లో..ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 6 […]

విధాత:నామినేటెడ్ పదవుల్లో మహిళలు, దళితులు, మైనార్టీలకు ప్రాధాన్యం. 135 పోస్టుల్లో మహిళలకు 68, పురుషులకు 67..135 నామినెటెడ్ పదవుల్లో..ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ..అత్యధిక పదవులు..76 శాతం వెనుకబడిన వారికి కేటాయింపు.
50.4 శాతం పదవులు మహిళలకు కేటాయించాం.
గుంటూరు జిల్లాలో 9 పోస్టుల్లో..
ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 6
తూ.గో జిల్లాలో 17 పోస్టుల్లో..
ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 9
ప్రకాశం జిల్లాలో 10 పోస్టుల్లో
ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5
కృష్ణా జిల్లాలో 10 పోస్టుల్లో..
ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 6
అనంతపురం జిల్లాలో 10 పోస్టులకు..
ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5
విశాఖ జిల్లాలో 10 పదవుల్లో..
5 ఎస్సీ, ఎస్టీ, బీసీలకు
చిత్తూరు జిల్లాలో 12 పోస్టుల్లో..
ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 7
ప.గో జిల్లాలో 12 పదవుల్లో..
ఎస్సీ, ఎస్టీ ,బీసీలకు 6
శ్రీకాకుళం జిల్లా 7 పోస్టుల్లో..
ఎస్సీ ఎస్టీ , బీసీలకు 6
వైఎస్ఆర్ జిల్లా 11 పోస్టుల్లో
ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 6
కర్నూలు జిల్లాలో 10 పోస్టుల్లో
ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5
నామినేటెడ్ పదవులు వచ్చిన వారు బాధ్యతాయుతంగా పని చేయాలి – సజ్జల