విధాత:మంత్రాలయం రాఘ వేంద్ర మఠంలో ఓ మాన సిక రోగి హల్చల్ చేశాడు.మంత్రాలయానికి చేరుకున్న ఆయన తలనీలాలు సమ ర్పించారు . నిక్కరుతో ఆల యంలోకి వెళ్లడంతో సెక్యూ రిటీ సిబ్బంది అడ్డుకు న్నారు . దీంతో సిబ్బందితో వాగ్వాదానికి దిగి అసభ్యక రంగా ప్రవర్తించాడు . అక్కడి నుంచి పంపే ప్రయత్నం చేయగా దాడికి యత్నించాడు . దీంతో కర్ర తీసుకుని రోగిని పంపే శారు . ఇది సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేసింది . మంత్రాలయానికి వచ్చిన ఆ వ్యక్తి సాయంత్రం చాక్లెట్లు పంచడం , స్నానం కోసం అధిక షాంపూలు కొనడం , బిచ్చగాళ్లకు పర్సు ఇచ్చి పోయిందని చెబుతూ నది ఒడ్డున విచిత్రంగా ప్రవ ర్తించారని వ్యాపారులు తెలి పారు . పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కాని స్టేబుల్ విచారించారు .
మంత్రాలయం మఠంలో మానసిక రోగి హల్చల్
<p>విధాత:మంత్రాలయం రాఘ వేంద్ర మఠంలో ఓ మాన సిక రోగి హల్చల్ చేశాడు.మంత్రాలయానికి చేరుకున్న ఆయన తలనీలాలు సమ ర్పించారు . నిక్కరుతో ఆల యంలోకి వెళ్లడంతో సెక్యూ రిటీ సిబ్బంది అడ్డుకు న్నారు . దీంతో సిబ్బందితో వాగ్వాదానికి దిగి అసభ్యక రంగా ప్రవర్తించాడు . అక్కడి నుంచి పంపే ప్రయత్నం చేయగా దాడికి యత్నించాడు . దీంతో కర్ర తీసుకుని రోగిని పంపే శారు . ఇది సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేసింది . […]</p>
Latest News

‘పాండోరా బాక్స్’ అసలు రహస్యం ఇదేనా? ట్విస్టులతో కూడిన ఆసక్తికర కథ
‘మిస్టర్ మిడిల్ క్లాస్’ అందరికీ కనెక్ట్ అవుతున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్!
గోదావరి పుష్కరాలలోపే భద్రాద్రికి నూతన వైభవం: మంత్రి పొంగులేటి
వచ్చే మూడు నెలలకు ఒకేసారి రేషన్ : కేంద్రం కీలక నిర్ణయం
హాస్టల్ మెస్‌లోకి మొసలి.. అంతా పరుగో పరుగు!
సర్ పూర్తయ్యే వరకు గాంధీభవన్ రావద్దు : సీఎం రేవంత్ రెడ్డి
మా భూములకు కాదు… మా బతుకులకే కంచె వేస్తున్నారు !
జపాన్ ఓపెన్ టైటిల్ విజేత పీ.వీ.సింధు
పక్కా స్కెచ్..నార్వార్ కోటలో 400ఏళ్ల నాటి ఫిరంగి దోపిడీ !
వానల కోసం గాడిదలకు పెళ్లి!