రిటైర్డ్ హెడ్‌మాస్టర్ కోటయ్య..కన్నుమూత

రిటైర్డ్ హెడ్‌మాస్టర్ కోటయ్య కొద్దిసేపటి క్రితం నెల్లూరు GGH లో కన్నుమూత…. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య మందుకు మీడియా ప్రచారం ఊపందుకోవడంలో కోట మండలం లో రిటైర్ అయిన హెడ్మాస్టర్ కోటయ్య గారి వీడియో అన్న సంగతి తెలిసిందే…. గత నాలుగు రోజులుగా నెల్లూరు GGH లో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న కోటయ్య నేడు తుదిశ్వాస విడిచారు…