ఏ పీ ల గుంటలో రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి
విధాత: మర్రిపాడు మండలం ఏ పీ ల గుంట సమీపంలో హైవే పై రోడ్డు ప్రమాదం జరిగింది.విజయవాడ నుండి బెంగళూర్ వెళ్తుండగా లారీ కారు ఢీ కొనడంతో కారులో ప్రయాణిస్తున్న 5 మందిలో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ముగ్గురుకి తీవ్ర గాయాలవ్వడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.కారులో ప్రయాణిస్తున్న వారు కృష్ణ జిల్లా ఏలూరు వాసులుగా గుర్తింపు.అయితే వీరు ప్రయాణిస్తున్న కారు మినిస్టర్ నానిదని సమాచారం.