పురపాలికల్లో రెండో డిప్యూటీ మేయర్లు, వైస్ ఛైర్ పర్సన్ల ఎన్నికకు ఎస్ఈసీ చర్యలు
విధాత:రెండో డిప్యూటీ మేయర్లు,వైస్ ఛైర్ పర్సన్లను నియమించాలన్న ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఎస్ ఈసీ చర్యలు తీసుకుందిజ.11 మునిసిపల్ కార్పొరేషన్లలో రెండో డిప్యూటీ మేయర్ ఎన్నికకు ఎస్ ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది.75 మునిసిపాలిటీలు / నగర పంచాయతీలలో రెండో వైస్ ఛైర్ పర్సన్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశిస్తూ నోటిఫికేషన్ జారీ చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘంఈనెల 30 న పురపాలికల్లో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించాలని ఎస్ ఈసీ ఆదేశంఎన్నికైన సభ్యులు, […]

విధాత:రెండో డిప్యూటీ మేయర్లు,వైస్ ఛైర్ పర్సన్లను నియమించాలన్న ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఎస్ ఈసీ చర్యలు తీసుకుందిజ.11 మునిసిపల్ కార్పొరేషన్లలో రెండో డిప్యూటీ మేయర్ ఎన్నికకు ఎస్ ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది.
75 మునిసిపాలిటీలు / నగర పంచాయతీలలో రెండో వైస్ ఛైర్ పర్సన్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ
ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశిస్తూ నోటిఫికేషన్ జారీ చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం
ఈనెల 30 న పురపాలికల్లో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించాలని ఎస్ ఈసీ ఆదేశం
ఎన్నికైన సభ్యులు, ఎక్స్ అఫిషియో సభ్యులకు ఈ నెల 26 లోపు నోటీసులు అందించాలని ఎస్ ఈసీ ఆదేశించగా ఈ నెల 30 న ఏలూరు కార్పోరేషన్ లోనూ మేయర్, ఇద్దరు డిప్యూటీ మేయర్ల ఎన్నికకు నోటిఫికేషన్.మేయర్, ఇద్దరు డిప్యూటీ మేయర్ల ఎన్నికకు ప్రత్యేకంగా సమావేశం నిర్వహించాలని ఎస్ ఈసీ ఆదేశాలు