ఇల్లు ఎలా కూలిందో చూడండి.. (వీడియో)

విధాత‌: ఇటీవ‌ల ఎడ‌తెర‌పి లేకుండా కురిసిన వ‌ర్షాలు వ‌ర‌ద‌లు మాత్రం త‌గ్గ‌లేదు. ఈ క్ర‌మంలో కడప జిల్లా రైల్వే కోడూరు నరసరావుపేటలో గుంజన నది ఒడ్డున ఉన్న బాదుల్లా ఇల్లు భారీ వరదలకు పేకమేడలా కూలి పోయింది. ఇంట్లోని వారంతా ముందుగా జాగ్ర‌త్త ప‌డ‌డంతో ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు.