కాజా టోల్ గేట్ వద్ద 30 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత.
విధాత:మంగళగిరి రూరల్ పోలీసులు కాజా టోల్ గేట్ వద్ద వాహనాల తనిఖీ లో భాగంగా ఆదివారం రాత్రి ఏపీ 05 టి ఈ 4167 లారీలో తరలిస్తున్న 600 బస్తాల రేషన్ బియ్యం ను గుర్తించారు.వట్టి చెరుకురు మండలం చమ్మా ల్లముడి గ్రామం నుండి కాకినాడ పోర్ట్ కి రేషన్ బియ్యం తరలిస్తున్నట్లుగా రూరల్ ఎస్ ఐ ఏడుకొండలు తెలిపారు.బియ్యం, లారీ, స్వాధీనం చేసుకొని డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని విచరిస్తున్న రూరల్ పోలీసులు…!!