విధాత: ఎంటీయూ 1010 రకం ధాన్యాన్ని ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని పుట్టికి 850 కిలోలు మాత్రమే తీసుకుని కనీస మద్దతు ధర చెల్లించాలి..గత రెండేళ్లలో మాదిరిగా పుట్టికి 850 కిలోలకు బదులు 1050 నుంచి 1200 కిలోలు తీసుకునే పరిస్థితిని అరికట్టాలి,గత సీజన్ కు సంబంధించిన ధాన్యం బకాయిలు వెంటనే చెల్లించాలని లేఖలో పేర్కొన్నారు.