విధాత: వెంకటాచలం మండలం గొలగమూడిలో భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి ఆరాధన ఉత్సవాల సందర్భంగా స్వామి వారిని దర్శించుకున్న టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఆరాధన ఉత్సవాల సందర్భంగా వెంకయ్యస్వామిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది.సర్వేపల్లి నియోజకవర్గ కేంద్రమైన వెంకటాచలం మండలం గొలగమూడిలో వెంకయ్య స్వామి వారి కొలువైవుండటం ప్రజలందరి అదృష్టం..మూడున్నర దశాబ్దాలుగా ఏటా స్వామి వారిని దర్శించుకునే సందర్భంగా ప్రజలందరూ బాగుండాలని కోరుకుంటాను. ఈ సారి అదనంగా మరో […]
విధాత: వెంకటాచలం మండలం గొలగమూడిలో భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి ఆరాధన ఉత్సవాల సందర్భంగా స్వామి వారిని దర్శించుకున్న టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి..
ఆరాధన ఉత్సవాల సందర్భంగా వెంకయ్యస్వామిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది.సర్వేపల్లి నియోజకవర్గ కేంద్రమైన వెంకటాచలం మండలం గొలగమూడిలో వెంకయ్య స్వామి వారి కొలువైవుండటం ప్రజలందరి అదృష్టం..మూడున్నర దశాబ్దాలుగా ఏటా స్వామి వారిని దర్శించుకునే సందర్భంగా ప్రజలందరూ బాగుండాలని కోరుకుంటాను.
ఈ సారి అదనంగా మరో కోరిక కోరాను సర్వేపల్లి నియోజకవర్గంలోని ప్రభుత్వ, ప్రజల భూములు, ఆస్తులతో పాటు ప్రకృతి సంపదను కాపాడాలని వేడుకున్నాను,నా కోరికను భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి తప్పక మన్నిస్తారు.ప్రభుత్వ, ప్రజల ఆస్తులతో పాటు ప్రకృతి సంపద పరిరక్షణ కోసం వెంకయ్య స్వామి ఆశీస్సులతో కీలకపాత్ర పోషిస్తున్న జర్నలిస్టులకు అభినందనలు తెలియజేశారు.