Special Trains | దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. విశాఖపట్నం – చెన్నై మధ్య ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు వెల్లడించింది. మే 4 నుంచి జూన్ 26 వరకు పది ట్రిప్పులు రాకపోకలు సాగిస్తాయని తెలిపింది. విశాఖపట్నం – చెన్నై ఎగ్మోర్ (08577) మధ్య ప్రతి శనివారం అందుబాటులో ఉంటుంది. ఇక చెన్నై ఎగ్మోర్ నుంచి విశాఖపట్నం (08558) మధ్య ప్రతి ఆదివారం మే 5 నుంచి జూన్ 6 వరకు నడుస్తాయని తెలిపింది. ఈ రైలుతో పాటు సంత్రగాచి-బెంగళూరు, బెంగళూరు – సంత్రగాచి, తాంబరం – బరౌనీ, బరౌనీ – తాంబరం, ఈరోడ్ – ధన్బాద్, ధన్బాద్ – ఈరోడ్, తాంబరం – ధన్బాద్, ధన్బాద్ – తాంబరం మధ్య ప్రత్యేక రైళ్లు పరుగులు తీస్తాయని వివరించింది.
Special Trains | దక్షిణ మధ్యరైల్వే శుభవార్త.. విశాఖపట్నం నుంచి చెన్నైకి ప్రత్యేక రైళ్లు..!
Special Trains | దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. విశాఖపట్నం - చెన్నై మధ్య ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు వెల్లడించింది. మే 4 నుంచి జూన్ 26 వరకు పది ట్రిప్పులు రాకపోకలు సాగిస్తాయని తెలిపింది. విశాఖపట్నం - చెన్నై ఎగ్మోర్ (08577) మధ్య ప్రతి శనివారం అందుబాటులో ఉంటుంది.

Latest News
రీతూ చౌదరిని అలా పంపారేంటి..
సోమవారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి షేర్ మార్కెట్లలో భారీ లాభాలు..!
కష్టాలను తల్చుకుని బాధపడుతున్నారా? ఈ వార్త చదివితే మీ దృక్కోణం మారిపోతుంది!
సనాతన ధర్మంలో "భూతశుద్ధి వివాహం" ఉందా?
ఇండిగో సంస్థకే ఎందుకీ కష్టాలు?
ప్రభుత్వాన్ని ఇండిగో ‘బ్లాక్మెయిల్’ చేసిందా?
గోదావరిలో తప్పిన ప్రమాదం...నది మధ్యలో ఆగిన బోటు
యాషెస్ రెండో టెస్టులో అస్ట్రేలియా ఘన విజయం
నేను చీటర్ ను కాదు : పెళ్లి రద్దుపై పలాశ్
ఔట్సోర్సింగ్పై సర్కార్ మడత పేచీ.. 4.95 లక్షల మంది ఉద్యోగులతో చెలగాటం!