రిజిస్ట్రేషన్ బోగస్ చలానాల పై కఠిన చర్యలు —రజత్ భార్గవ

విధాత:రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కొన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో బోగస్ చలనాలు వెలుగు !చూడడంతో ఆ శాఖ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ్ సీరియస్ అయ్యారు వెంటనే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ఐజి ని ఆదేశించారు కడపలో బయటకొచ్చిన బోగస్ చలానాలు పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అందుకు పాల్పడిన రిజిస్టర్ తో సహా మరికొంత మందిని వెంటనే సస్పెండ్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో బోగస్ చలానా లపై […]

  • Publish Date - August 8, 2021 / 09:07 AM IST

విధాత:రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కొన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో బోగస్ చలనాలు వెలుగు !చూడడంతో ఆ శాఖ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ్ సీరియస్ అయ్యారు వెంటనే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ఐజి ని ఆదేశించారు కడపలో బయటకొచ్చిన బోగస్ చలానాలు పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అందుకు పాల్పడిన రిజిస్టర్ తో సహా మరికొంత మందిని వెంటనే సస్పెండ్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో బోగస్ చలానా లపై దృష్టి పెడతామని రజత్ భార్గవ్ అన్నారు ఇందులో ఎంత పెద్దవారు ఉన్నా వదిలే ప్రసక్తే లేదని కఠినంగా వ్యవహరిస్తామని అన్ని ప్రాంతాల్లో ప్రత్యేకంగా టీమ్లను ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటామని రజత్ భార్గవ్ తెలిపారు