అనంతపురం నగరంలో డ్రోన్ కెమెరాలతో నిఘా

కర్ఫ్యూ సమయంలో సైతం పర్యవేక్షించి చర్యలు తీసుకున్న పోలీసులు కూరగాయల మార్కెట్ , రహదారులపై జన సమూహాలు లేకుండా జాగ్రత్తలు విధాత:అనంతపురం నగరంలో కోవిడ్ నియంత్రణలో భాగంగా డ్రోన్ కెమేరాలతో నిఘా పెట్టారు. జిల్లా ఎస్పీ శ్రీ భూసారపు సత్య ఏసుబాబు IPS గారి ఆదేశాలుతో పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. కర్ఫ్యూ సమయంలో సైతం డ్రోన్ కెమేరాల ద్వారా నిఘా ఉంచి ప్రజలు గుంపులుగా గుమాగూడకుండా చర్యలు తీసుకున్నారు. కూరగాయల మార్కెట్ , నిత్యావసర దుకాణాలు, రహదారులపై జన […]

అనంతపురం నగరంలో డ్రోన్ కెమెరాలతో నిఘా
  • కర్ఫ్యూ సమయంలో సైతం పర్యవేక్షించి చర్యలు తీసుకున్న పోలీసులు
  • కూరగాయల మార్కెట్ , రహదారులపై జన సమూహాలు లేకుండా జాగ్రత్తలు

విధాత:అనంతపురం నగరంలో కోవిడ్ నియంత్రణలో భాగంగా డ్రోన్ కెమేరాలతో నిఘా పెట్టారు. జిల్లా ఎస్పీ శ్రీ భూసారపు సత్య ఏసుబాబు IPS గారి ఆదేశాలుతో పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. కర్ఫ్యూ సమయంలో సైతం డ్రోన్ కెమేరాల ద్వారా నిఘా ఉంచి ప్రజలు గుంపులుగా గుమాగూడకుండా చర్యలు తీసుకున్నారు.

కూరగాయల మార్కెట్ , నిత్యావసర దుకాణాలు, రహదారులపై జన సమూహాలు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఏమాత్రం ప్రజలు గుమిగూడినా డ్రోన్ కెమేరా ద్వారా పసిగట్టి జన సమూహాలు లేకుండా చెల్లాచెదురు చేస్తున్నారు.