అనంతపురం జిల్లా టిడిపి కార్యాలయం వద్ద తీవ్ర గందరగోళం
విధాత: అనంతపురం జిల్లా టిడిపి కార్యాలయం వద్ద తీవ్ర గందరగోళం నెలకొంది.కార్యాలయంలో కుర్చీలు విసిరేసిన శింగనమల నియోజకవర్గ టిడిపి నేతలు.మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఎదుట కుర్చీలు విసిరేస్తూ నిరసన వ్యక్తం చేసిన నాయకులు.టూ మెన్ కమిటీ ఏర్పాటుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.పార్టీ కార్యాలయం వద్దకు చేరుకున్న పోలీసులు… పరిస్థితి తీవ్ర గందరగోళం.