అర‌గుండు గీయించుకున్న టీడీపీ నేత‌

విధాత‌: నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలలో 49, 50 వార్డుల్లో TDP ఓడిపోతే అర గుండు గియించుకుంటానని TDP నేత కప్పిర శ్రీనివాసులు ఎన్నికల ముందు ఛాలెంజ్ చేశాడు.ఈ క్రమంలో గురువారం ఫలితాలు విడుదలై ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడంతో ఇచ్చిన మాట ప్రకారం శ్రీనివాసులు అర‌ గుండు గీయించు కున్నాడు. ఇలా మాట మీద నిలబడే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారని ఇప్పుడున్న నాయ‌కులంతా ఇత‌నిని ఆద‌ర్శంగా తీసుకుంటే బాగుంటుంద‌ని ప్ర‌జ‌లు వెల్ల‌డిస్తున్నారు.