టిడిపి నాయకుల దారుణ హత్య
విధాత:కర్నూలు జిల్లా గడివేముల మండలం పెసరవాయి గ్రామంలో టిడిపి నాయకుల దారుణ హత్య. గ్రామానికి చెందిన వడ్డు నాగేశ్వర రెడ్డి , ఆయన సోదరుడు వడ్డు ప్రతాప్ రెడ్డిలను వేట కొడవళ్ళు కత్తులతో నరికి చంపిన దుండగులు. ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం.