జాతీయ ఎస్సీ కమిషన్ ను కలిసిన టీడీపీ నేతలు

జాతీయ ఎస్సీ కమిషన్ స‌భ్యుల‌ ను ఈరోజు వర్ల రామయ్య, నక్క ఆనంద్ బాబు, తెనాలి శ్రావణ్ కుమార్, తంగిరాల సౌమ్య క‌లిశారు.గుంటూరు రమ్య ఘటన ,రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులపై ఫిర్యాదు చేసిన నేతలు.

  • Publish Date - August 24, 2021 / 06:46 AM IST