నిందితులెవరో సీఎం జగన్‌కు తెలుసు : బీటెక్‌ రవి

విధాత‌:మాజీ మంత్రి వివేకా హత్య కేసులో నిందితులెవరో సీఎం జగన్​కు తెలుసునని టీడీపీ ఎమ్మెల్సీ, బీటెక్ రవి అన్నారు.నిందితులను కాపాడేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.అంతే కాకుండా కేసు దర్యాప్తు చేసిన ఎస్పీ అభిషేక్​ను దీర్ఘకాల సెలవులో వెళ్లేలా చేశారని అన్నారు. మరోవైపు వివేకా హత్య కేసు దర్యాప్తు నుంచి సీబీఐ ఉన్నతాధికారి సుధాసింగ్ సైతం తప్పుకున్నారు. ఆయ‌న‌ తప్పుకోవటం పలు అనుమానాలుకు తావిస్తోందన్నారు.