గగుర్పాటు కలిగించే రీతిలో టీడీపీ ఆందోళన

విధాత‌:పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలకు నిరసనగా నెల్లూరులో టిడిపి నగర కమిటీ వినూత్ననిరసన చేప‌ట్టారు చుట్టూ మంటలు పెట్టి గగుర్పాటు కలిగించే రీతిలో మధ్యలో ఆందోళన.పెట్రో మంటల్లో మాడుతున్నాం… అంటూ టీడీపీ నేతల ఆగ్రహం. పెట్రో మంటల మధ్య టీడీపీ చేపట్టిన నిరసనపై స్థానికుల్లోనూ భయాందోళన.