ఎమ్మెల్యే రమేష్‌బాబు కుమారుడి వివాహా రిసెప్షన్‌కు హాజరైన సీఎం

విధాత:అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్‌బాబు కుమారుడి వివాహా రిసెప్షన్‌కు హాజరైన సీఎం వైఎస్‌ జగన్‌.లబ్బీపేట ఏ కన్వెన్షన్‌లో వరుడు వికాస్, వధువు రవళిలను ఆశీర్వదించిన సీఎం.ఏపీ ఎంఎస్‌ఎంఈ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ వంక రవీంద్రనాథ్‌ కుమార్తె రవళి.

  • Publish Date - August 19, 2021 / 04:55 PM IST