ఆగస్టు 9వ తేదీ నుంచి ప్రత్యేక్ష విచారణ ప్రారంభించాలని హైకోర్టు నిర్ణయం.
విధాత:ఆగస్టు 9 నుంచి సెప్టెంబర్ 9వరకు పాక్షికంగా ప్రత్యేక్ష విచారణ- హైకోర్టు.డైలీ ఒక ధర్మాసనం- ఒక సింగిల్ బెంచ్ ప్రత్యేక్ష విచారణ.టీకా వేసుకున్న లాయర్లకు మాత్రమే ఫిజికల్ హాజరుకు అనుమతి.కేసు ఉన్న లాయర్లు మాత్రమే విచారణకు హాజరు కావాలని ఆదేశం.ఆగస్టు 8వ తేదీ వరకు ఆన్లైన్ లోనే కొనసాగనున్న విచారణ.