జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బాధితుల సౌకర్యం కోసం అధికారులు కోవిడ్ ఆసుపత్రుల పూర్తి వివరాలను వెల్లడించారు. కోవిడ్ ఆసుపత్రి పేరు,. నోడల్ అధికారి, ఆసుప్రత్రి నోడల్ అధికారి పేరు, వారి సెల్ ఫోన్ నెంబర్ లను వెల్లడించారు. బాధితులు అత్యవసర పరిస్థితుల్లో వైద్య సేవలు పొందేందుకు ఈ సెల్ ఫోన్ నెంబర్ ల ద్వారా వారిని సంప్రదించవచ్చు. ఆసుపత్రి పేరు నోడల్ అధికారి కాంటాక్ట్ నెం. హాస్పటల్ నోడల్ అధికారి కాంటాక్ట్ నెం. జీజీహెచ్. […]
జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బాధితుల సౌకర్యం కోసం అధికారులు కోవిడ్ ఆసుపత్రుల పూర్తి వివరాలను వెల్లడించారు. కోవిడ్ ఆసుపత్రి పేరు,. నోడల్ అధికారి, ఆసుప్రత్రి నోడల్ అధికారి పేరు, వారి సెల్ ఫోన్ నెంబర్ లను వెల్లడించారు. బాధితులు అత్యవసర పరిస్థితుల్లో వైద్య సేవలు పొందేందుకు ఈ సెల్ ఫోన్ నెంబర్ ల ద్వారా వారిని సంప్రదించవచ్చు.
ఆసుపత్రి పేరు నోడల్ అధికారి కాంటాక్ట్ నెం. హాస్పటల్ నోడల్ అధికారి కాంటాక్ట్ నెం.
జీజీహెచ్. ఒంగోలు కే కృష్ణవేణి 8886616003 డాక్టర్ డి శ్రీరాములు 9440569424
డీహెచ్. మార్కాపురం సరళ వందనం 8886616800 డాక్టర్ రవీంద్ర రెడ్డి 9492122022
ఏరియా ఆసుపత్రి, చీరాల కైలాశ్ గిరీష్ సీఈఓ 7093009699 డాక్టర్ శేషకుమారి 8008553573
ఏరియా ఆసుపత్రి, కందుకురు బాష 9440818340 డాక్టర్ ఇంద్రాణి 9440256757
సీహెచ్ సి చీమకుర్తి డాక్టర్ సురేంద్ర ప్రసాద్ 9848242676 డాక్టర్ సుబ్రమణ్యం 7780347282
సీహెచ్ సి మార్టూరు బి యఫ్రయాన్ 88866131177 డాక్టర్ పద్మావతి 8096045767
సిహెచ్ సి పొదిలి టి మస్తాన్ రావు ఎఎంసీ సెక్రటరీ 9182361413 డాక్టర్ టి చక్రవర్తి 9866891790
సిహెచ్ సి వై పాలెం పి ఫ్రేమ్ చంద్, ఏడి, ఎహెచ్ 9866762980 డాక్టర్ పాల్ 9948394380
సిహెచ్ సి కనిగిరి ఇవి రమణ, ఏడి (అగ్రికల్చర్) 8886613201 డాక్టర్ సునీత 990225367
సిహెచ్ సి దర్శి షేక్ ఖాజా అబ్దుల్ మజీద్ 9182361248 డాక్టర్ ఆనంద్ బాబు 9182754560
సిహెచ్ సి పర్చురు ఎస్ నాగభూషణ బాబు ఎడి ఎహెచ్ 9550695811 డాక్టర్ గురుమహేశ్వరరెడ్డి 7731942763
సంగమిత్ర హస్పటల్ రవీంద్రబాబు, పిడి,ఏపిఎంఐపీ 7995087049 డాక్టర్ వంశీ 7799885551
నల్లూరి నర్సింగ్ హోమ్ బాబూరావు, పిడి, డిఆర్ డిఏ 7997957601 డాక్టర్ నితిన్ 9885676104
కిమ్స్ హాస్పటల్ రమామూర్తి , డీడీ డీఐసి 7997952403 డాక్టర్ శైలజ 9703017223
వాత్సల్య హాస్పటల్ ఎన్ఎన్ లక్ష్మనాయక్ డిడి ఎస్ డబ్యు 9492656138 డాక్టర్ ఎ వెంకట సుందరరావు 9849063217
ప్రకాశం సూపర్ స్పెషాలిటీ శ్రీనివాసరెడ్డి ఏపిసి ఎస్ఎస్ఏ 9032379770 డాక్టర్ బి. రాకేష్ 886688733
అల్లూరి మల్టీ స్పెషాలిటీ అర్చన 7095669998 డాక్టర్ అల్లూరి భాస్కరరావు 9440211566
అమృత హార్ట్ హాస్పటల్ శ్రీదేవి, డీడీ డీఐసి 7997952418 డాక్టర్ కె అన్నపూర్ణ 9177773111
రాంబాబు హాస్పటల్ ఎన్ రవికుమార్ ఏడి ఎహెచ్ 9440144077 డాక్టర్ ఉమాపతి 8861680788
ఎయిమ్స్, ఒంగోలు బి అంజల, ఓబీసి డబ్ల్యుఒ 7382630677 డాక్టర్ రామలింగేశ్వరరావు 9581670318
రిమ్స్, ఒంగోలు రజనికుమారి 7337039221 డాక్టర్ రామచంద్రారెడ్డి 9246474633
జక్కారయ్య హాస్పటల్ ఎల్ వి రమణ మూర్తి 9398165303 డాక్టర్ రాజు 703232233
శ్రీసాయి నర్సింగ్ హోమ్ ఒంగోలు శ్రీనివాసులు జడ్ఎం ఏపిఐఐసిీ 9133399851 డాక్టర్ వరప్రసాద్ 944026606
సురక్ష హాస్పటల్ జాన్సి, 9963029033 డాక్టర్ మురళి 8138033232
శ్రీకామాక్షి కేర్ హాస్పటల్ చీరాల బి ఉదయ్ కుమార్ 9848483727 డాక్టర్ ఏ సాంబయ్య 9912166376
గోరంట్ల హాస్పటల్ చీరాల కాంతారావు ఏడి ఎహెచ్ 9640950234 డాక్టర్ రాజేష్ 9949446746
ఎస్ కె ఆర్ ఐకాన్ హాస్పటల్ చీరాల ప్రసాదరావు 9182361243 డాక్టర్ ఏడుకొండలు 9966664131
ఒంగోలు చిడ్రన్స్ హాస్పటల్ ఒంగోలు లలితాబాయ్ 9490957019 డాక్టర్ మృదుల 9030000522
రాయల్ మల్టీ స్పెషాలిటీ హాస్పటల్ ఒంగోలు యు నాగరాజు 7995080778 డాక్టర్ జగదీష్ బాబు 9618460006
డీజిఆర్ గిద్దలూరు బాలాజీ నాయక్ 8331057138 డాక్టర్ హరినాధ్ రెడ్డి 7013811763
ప్రసాద్ మల్టీ స్పెషాలిటీ ఒంగోలు గోపినాయక్ 9440818065 డాక్టర్ రాజశేఖర్ 9160155222.