ఇతరరాష్ట్రాలకు..ఆనందయ్య మందు
విధాత:రేపటి నుంచి ఆనందయ్య మందు తయారి. ఇతర రాష్ట్రాల వారికీ కూడా మందు అందిస్తాం. కరోనా థర్డ్ వేవ్‌కు నేను సిద్దంగా ఉన్నా. చిన్న పిల్లలకు మోతాదు తగ్గించి మందు ఇస్తాను. వైద్యులను కించపరచడాన్ని నేను వ్యతిరేకిస్తున్నా-ఆనందయ్య