అనంతపురం కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత

విధాత‌:ఆంధ్ర, కర్ణాటక, హైదరాబాద్ హిజ్రా సంఘాల మధ్య డబ్బు పంపిణీ గొడవ.ఏపీ సంఘానికి చెందిన రుక్షానా రేష్మా పై హైదరాబాద్, బెంగళూరు హిజ్రాల దాడి.పెద్దస్పత్రి లో అడ్మిట్ అయిన రుక్సానా,దాడి కి నిరసనగా కలెక్టరేట్ ముందు భారీగా ఏపీ హిజ్రాల ధర్నా చేయ‌డంతో భారీగా చేరుకున్న పోలీసులు.న్యాయం చేస్తామని హామీ ఇచ్చినా వెనక్కి తగ్గని హిజ్రాలు,సీఐ ల హామీతో ఆందోళన విరమణ.

  • Publish Date - July 29, 2021 / 06:17 PM IST