ఎన్‌సిఎస్‌సి బృందాన్ని క‌లిసేందుకు స‌మ‌యం కేటాయించాలి

విధాత‌: గుంటూరు విచ్చేయనున్న జాతీయ షెడ్యూల్డు కులాల కమిషన్ (ఎన్‌సిఎస్‌సి) ను కలిసేందుకు సమయం ఇవ్వాలని కోరిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పోలిట్ బ్యూరో సభ్యులు, వర్ల రామయ్య. దళిత విద్యార్థిని రమ్య పట్టపగలే దారుణంగా హత్య చేసిన ఘటనకు సంబంధించి వాస్తవాలను తెలుసుకునేందుకు జాతీయ షెడ్యూల్డు కులాల కమిషన్ (ఎన్‌సిఎస్‌సి) బృందం గుంటూరు పర్యటించడాన్ని తెదేపా స్వాగతిస్తుంది. రాష్ట్రంలో దళితులపై దాడులకు సంబంధించి టిడిపి నేతల ప్రతినిధి బృందం కమిషన్ ను కలిసి ఒక […]

  • Publish Date - August 23, 2021 / 03:15 AM IST

విధాత‌: గుంటూరు విచ్చేయనున్న జాతీయ షెడ్యూల్డు కులాల కమిషన్ (ఎన్‌సిఎస్‌సి) ను కలిసేందుకు సమయం ఇవ్వాలని కోరిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పోలిట్ బ్యూరో సభ్యులు, వర్ల రామయ్య.

దళిత విద్యార్థిని రమ్య పట్టపగలే దారుణంగా హత్య చేసిన ఘటనకు సంబంధించి వాస్తవాలను తెలుసుకునేందుకు జాతీయ షెడ్యూల్డు కులాల కమిషన్ (ఎన్‌సిఎస్‌సి) బృందం గుంటూరు పర్యటించడాన్ని తెదేపా స్వాగతిస్తుంది.

రాష్ట్రంలో దళితులపై దాడులకు సంబంధించి టిడిపి నేతల ప్రతినిధి బృందం కమిషన్ ను కలిసి ఒక నివేదిక ఇవ్వాలనుకుంటుంది.ఇందు నిమిత్తం కమిషన్ బృందాన్ని కలిసేందుకు తగిన సమయం కేటాయించాలని అభ్యర్థిస్తున్నాము.