విధాత:విజయవాడ వన్ టౌన్ గుట్కా స్థావరాలపై టాస్క్ ఫోర్స్, ఫుడ్ సేఫ్టీ, వన్ టౌన్ పోలీసుల మెరుపు దాడులు. వన్ టౌన్ ఐరన్ సెంటర్, సామారంగం చౌక్ లోని గోడౌన్లలో తాళాలు పగులకొట్టి పెద్ద ఎత్తున గుట్కా ప్యాకెట్ల నిల్వలను గుర్తించిన అధికారులు.. వన్ టౌన్ సామారంగం చౌక్‌లో ని 11 గోడౌన్లలో భారీగా దాచిన గుట్కా ప్యాకెట్లు స్వాధీనం… వీటి విలువ సుమారు రూ. కోటి ఉంటుందన్న పోలీసులు.. గోడౌన్లలో దాచిన 5 లక్షల రూపాయలు […]