పోలవరం ప్రొజెక్ట్ కోసం అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం ఏమి చేసింది….?మంత్రి అనిల్

విధాత:కోవిడ్ సమయంలో ప్రపంచం మొత్తం ఇబ్బంది పడుతున్నా పనులను పురోగతి చూపిస్తున్నాము…నిజంగా మాకు బాధ అని పిస్తుంది. పని చేస్తున్న ఇద్ధరు ఉద్యోగులు, ఐదుగురు అధికారులను కోల్పాయం.మీరు జూమ్ మీటింగ్ లతో కాలం వెళ్ల దీస్తున్నారు.తెలుగుదేశం పార్టీ వాళ్లు ఎవ్వరూ ఇంటి నుంచి బయటకు రావటంలేదు.సోషల్ మీడియాలో పనికి మాలిన వెదవలు కామెంట్స్ చేస్తున్నారు.ఇలాంటి కష్టకాలంలో పని చేస్తున్న కార్మికులు, అధికారులను అభినందనిస్తున్నాము.స్పిల్ వే కట్టిన తర్వాత కాపర్ డ్యాం కట్టాల్సి ఉండగా అలా చేయకపోవటం వల్ల […]

పోలవరం ప్రొజెక్ట్ కోసం అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం ఏమి చేసింది….?మంత్రి అనిల్

విధాత:కోవిడ్ సమయంలో ప్రపంచం మొత్తం ఇబ్బంది పడుతున్నా పనులను పురోగతి చూపిస్తున్నాము…నిజంగా మాకు బాధ అని పిస్తుంది. పని చేస్తున్న ఇద్ధరు ఉద్యోగులు, ఐదుగురు అధికారులను కోల్పాయం.మీరు జూమ్ మీటింగ్ లతో కాలం వెళ్ల దీస్తున్నారు.తెలుగుదేశం పార్టీ వాళ్లు ఎవ్వరూ ఇంటి నుంచి బయటకు రావటంలేదు.సోషల్ మీడియాలో పనికి మాలిన వెదవలు కామెంట్స్ చేస్తున్నారు.ఇలాంటి కష్టకాలంలో పని చేస్తున్న కార్మికులు, అధికారులను అభినందనిస్తున్నాము.స్పిల్ వే కట్టిన తర్వాత కాపర్ డ్యాం కట్టాల్సి ఉండగా అలా చేయకపోవటం వల్ల డయా ఫ్రం వాల్ దెబ్బ తిన్నది. దీన్ని ఎలా అధిగమించాలని ఆలోచిస్తున్నాము.

చంద్రబాబు వాళ్లకు భజన చేసే వాళ్లవే ప్రాణాలు….2022 ఖరీఫ్ కు పనులు పూర్తవుతాయని చెప్పాము. దానికే కట్టుబడి ఉన్నాము…1.50 లక్షల అప్రోచ్ ఛానల్ తీసే పనులు జరుగుతున్నాయి.