ఏపీలో ఉద్యోగులకు ఏడు డిఏలు పెండింగ్ ఎందుకు? చంద్రబాబు
విధాత,అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులంటే జగన్ ప్రభుత్వానికి ఎందుకంత చులకన? అని మాజీ సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. కేంద్రం ఉద్యోగులకు 11 శాతం డీఏ ప్రకటించిందన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏడు డీఏలను పెండింగ్‌లో పెట్టారని, పీఆర్సీ ఊసేలేదన్నారు. అధికారంలోకి వచ్చిన వారంలో రద్దుచేస్తానన్న సీపీఎస్ జాడలేదని మండిపడ్డారు. ఉద్యోగుల విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి సరికాదన్నారు.