తెలంగాణ ఒక్క నీటిబొట్టును వదులుకోదు..వై ఎస్ షర్మిల
విధాత:హైదరాబాద్ లోటస్పాండ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. అమరావతి పరిరక్షణ సమితి సభ్యులపై షర్మిల అనుచరుల వీరంగం. తెలంగాణ ఒక్క నీటిబొట్టును కూడ వదులుకోదని షర్మిల ట్వీట్. ఏపీ ప్రయోజనాలను తాకట్టు పెడతారా అంటూ అమరావతి పరిరక్షణ సమితి షర్మిలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.సమితి సభ్యుడిని బూటుకాలుతో తన్నిన షర్మిల అనుచరులు. లోటస్పాండ్ ముట్టడికి యత్నించగా అడ్డుకున్న షర్మిల అనుచరులు.