స్వదేశానికి వచ్చిన వైవీ సుబ్బారెడ్డి దంపతులు
విధాత:పది రోజుల అమెరికా పర్యటన ముగించి తిరిగి ఇండియా కు విచ్చేస్తున్న వైవీ సుబ్బారెడ్డి, స్వర్ణలత దంపతులకు న్యూ యార్క్, జాన్ ఎఫ్ కెనెడి ఎయిర్ పోర్ట్ లో వీడ్కోలు పలికిన ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి.హైదరాబాద్ చేరుకొగానే శంషాబాద్ ఎయిర్ పోర్టు లో పలువురు సుబ్బారెడ్డి దంపతులకు స్వాగతం పలికారు.