HP Laptop | ఆఫర్ అదిరిందిగా.. రూ.90 వేల HP ల్యాప్‌టాప్ కేవలం రూ.14 వేలకే..!
HP Laptop | ఈ రోజుల్లో టెక్నాలజీ వినియోగం పెరగడంతో ల్యాప్‌టాప్‌ల వినియోగం అనివార్యమైపోయింది. విద్యార్థులకు, ఉద్యోగస్థులకు ల్యాప్‌టాప్‌లు ఉపయోగకరంగా మారాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే వారికి కూడా ల్యాప్‌టాప్‌లు అవసరం. అయితే ల్యాప్‌టాప్‌ల ధరలు కాస్త ఎక్కువగా ఉండటంతో కొనేందుకు వెనకడుగు వేస్తుంటారు. ఇలాంటి వారికి ఇప్పుడు లక్కీ ఛాన్స్.

HP Laptop : ఈ రోజుల్లో టెక్నాలజీ వినియోగం పెరగడంతో ల్యాప్‌టాప్‌ల వినియోగం అనివార్యమైపోయింది. విద్యార్థులకు, ఉద్యోగస్థులకు ల్యాప్‌టాప్‌లు ఉపయోగకరంగా మారాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే వారికి కూడా ల్యాప్‌టాప్‌లు అవసరం. అయితే ల్యాప్‌టాప్‌ల ధరలు కాస్త ఎక్కువగా ఉండటంతో కొనేందుకు వెనకడుగు వేస్తుంటారు. ఇలాంటి వారికి ఇప్పుడు లక్కీ ఛాన్స్. ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో హెచ్‌పీ బ్రాండ్ (HP brand) కు చెందిన ల్యాప్‌టాప్‌లపై అదిరిపోయే డీల్ అందుబాటులో ఉంది. రూ.90 వేల విలువ చేసే ల్యాప్‌టాప్ కేవలం రూ.14 వేలకే వస్తుంది.
మీరు ఇప్పుడు కొత్త ల్యాప్‌టాప్ కొనాలని చూస్తున్నారా..? తక్కువ ధరలోనే బ్రాండెడ్ ల్యాప్‌టాప్ లభిస్తే బాగుండని అనుకుంటున్నారా..? అయితే మీకు ఇదే మంచి ఛాన్స్. ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో హెచ్‌పీ క్రోమ్ బుక్ 13జీ1 ల్యాప్‌టాప్‌పై బంపరాఫర్ అందుబాటులో ఉంది. ఈ ల్యాప్‌టాప్‌పై ఏకంగా 84 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. దీని అసలు ధర రూ.89,999గా ఉంది. ఆఫర్‌లో భాగంగా ఈ ల్యాప్‌టాప్‌ను రూ.13,999కే సొంతం చేసుకోవచ్చు. అంటే మీరు ఏకంగా రూ.76 వేలు ఆదా చేసుకోవచ్చు. బ్యాంక్ ఆఫర్లతో అయితే మరింత తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు.
ఈ క్రోమ్‌బుక్ ఫీచర్ల విషయానికొస్తే.. దీనిలో 13.3 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ వెబ్ క్యామ్, మైక్రోఫోన్‌తో వస్తుంది. సీపీయూ స్పీడ్ 1.1 జీహెచ్‌జెడ్. యాంటీగ్లేర్ స్క్రీన్ కలిగి ఉంది. 8జీబీ ర్యామ్‌తో వస్తుంది. 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో తీసుకొచ్చారు. ఈ క్రోమ్‌బుక్ క్రోమ్ క్రోమ్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇది విద్యార్థులకు, ప్రొఫెషనల్స్‌కు ఉపయోగకరంగా ఉంటుంది. అయితే ఈ ల్యాప్‌టాప్ రిఫర్బిష్డ్ ల్యాప్ టాప్. దీని కొనుగోలు కోసం ఈ కింది లింక్‌పై క్లిక్ చేయండి.