బురదతో బాలీవుడ్ బ్యూటీ
విధాత:చేసిన సినిమాల కంటే కూడా సోషల్ మీడియా పోస్టులతోనే అభిమానులకు ఎక్కువగా దగ్గరైంది బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతెలా . సింగ్ సాబ్ ది గ్రేట్ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఊర్వశి.. హేట్ స్టోరీ 4తో గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా బ్లాక్ రోజ్ సినిమాతో టాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతోంది. సినిమాలతో పెద్దగా గుర్తింపు రాకపోయినప్పటికీ.. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన ఫొటోలను షేర్ చేస్తూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఈ క్రమంలో ఒంటి నిండా బురద […]

విధాత:చేసిన సినిమాల కంటే కూడా సోషల్ మీడియా పోస్టులతోనే అభిమానులకు ఎక్కువగా దగ్గరైంది బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతెలా . సింగ్ సాబ్ ది గ్రేట్ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఊర్వశి.. హేట్ స్టోరీ 4తో గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా బ్లాక్ రోజ్ సినిమాతో టాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతోంది. సినిమాలతో పెద్దగా గుర్తింపు రాకపోయినప్పటికీ.. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన ఫొటోలను షేర్ చేస్తూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఈ క్రమంలో ఒంటి నిండా బురద పూసుకుని ఎండలో కూర్చున్న ఒక పిక్‌ను ఊర్వశి రౌతెలా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకునేందుకే శరీరం మొత్తం రేగడి మట్టిని పూసుకున్నట్లు పేర్కొంది. ఏదేమైనా ఇప్పుడీ ఫొటో వైరల్‌గా మారింది. ఈ క్రమంలో గతంలో ఊర్వశి రౌతెలా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేసిన ఫొటోలు మీకోసం..


