E Paper
Thursday, October 23, 2025
Vidhaatha
  • వార్త‌లు
  • రాజకీయాలు
  • అంత‌ర్జాతీయం
  • జాతీయం
  • ప్రత్యేకం
  • సినిమా
  • బిజినెస్
  • క్రీడలు
  • ఆధ్యాత్మికం
  • ఫోటోలు
  • వీడియోలు
  • వెబ్ స్టోరీస్
ఈపేపర్​
    • అభిప్రాయం
    • ఆధ్యాత్మికం
    • ఆంధ్ర ప్రదేశ్
    • ఓటీటీ
    • క్రీడలు
    • క్రైమ్‌
    • గాసిప్స్
    • గ్యాలరీ
    • జాతీయం
    • జీవనశైలి
    • పర్యాటకం
    • తెలంగాణ‌
    • పాలిటిక్స్
    • ఫోటోలు
    • బిజినెస్
    • రాశి ఫలాలు
    • వార్త‌లు
    • వీడియోలు
    • సినిమా
    • పర్యావరణం

ఈవారం ఓటీటీ

  • Telugu News
  • »CINEMA
  • »OTT
  • »Upcoming Ott Movies In April

OTT| ఈ వారం థియేట‌ర్స్‌లో సంద‌డి త‌క్కువ‌.. ఓటీటీలో ఏకంగా 18 సినిమాలు

ఏప్రిల్ మూడో వారంలోకి అడుగుపెట్టాం. పెద్ద సినిమాల సంద‌డి కనిపించ‌డం లేదు.ఇటీవ‌ల విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్యామిలీ స్టార్ ప్రేక్ష‌కుల ముందుకు వచ్చిన ఆ మూవీ అంతగా అల‌రించ‌లేక‌పోయింది.ఇక ఈ వారం అయితే థియేట‌ర్స్‌లో పెద్దగా చెప్పుకోద‌గ్గ సినిమాలు లేవు.టెనంట్ ఏప్రిల్ 18న విడుదల కానుండ‌గా, ఏప్రిల్ 19న పారిజాత ప‌ర్వం, శ‌శివ‌ద‌నే చిత్రాలు రిలీజ్ కానున్నాయి. ఈ సినిమాల‌పై ప్రేక్ష‌కుల‌లో పెద్ద‌గా ఆస‌క్తి లేదు. అయితే ఓటీటీలో ఏకంగా 18 సినిమాలు రిలీజ్ కానుండ‌డంతో వాటిపై ప్ర‌త్యేక దృష్టి సారిస్తున్నారు. ఇందులో సైర‌న్, ఆర్టిక‌ల్ 370, డ్యూన్ పార్ట్ సినిమాలు ఆస‌క్తిక‌రంగా మారాయి. ఇక మ‌ధ్య‌లో కొన్ని సినిమాల‌ని కూడా స్ట్రీమింగ్ చేసే అవ‌కాశం ఉంది.

OTT| ఈ వారం థియేట‌ర్స్‌లో సంద‌డి త‌క్కువ‌.. ఓటీటీలో ఏకంగా 18 సినిమాలు

ఈవారం ఓటీటీల్లో రిలీజ్ అయ్యే సినిమాలు ‐ సిరీస్ లు (ఏప్రిల్ 15వ తేది నుండి ఏప్రిల్ 21 వ‌ర‌కు)

జీ5
  • సైలెన్స్ 2: ద నైట్ ఔల్ బార్ షూటౌట్ ..హిందీ మూవీ ఏప్రిల్ 16

  • క‌మ్ చాలు హై హిందీ సినిమా ఏప్రిల్ 19 నుండి

  • డిమోన్స్ అనే హిందీ చిత్రం ఏప్రిల్ 19 నుండి

సోనీ లివ్
  • క్విజ్జ‌ర్ ఆఫ్ ద ఇయ‌ర్.. ఇంగ్లీష్ సిరీస్ ఏప్రిల్ 15 నుండి

నెట్ ఫ్లిక్స్
  • ఎనీవ‌న్ బ‌ట్ యూ ..ఇంగ్లీష్ చిత్రం ఏప్రిల్ 15 నుండి

  • అవ‌ర్ లివింగ్ వ‌ర‌ల్డ్ ..ఇంగ్లీస్ సిరీస్ ఏప్రిల్ 17 నుండి

  • ద గ్రిమ్ వేరియేష‌న్స్ .. జ‌ప‌నీస్ సిరీస్ ఏప్రిల్ 17 నుండి

  • రెబ‌ల్ మూన్‌: పార్ట్ 2 ఇంగ్లీష్ మూవీ ఏప్రిల్ 19 నుండి

డిస్నీ హాట్ స్టార్
  • సీయూ ఇన్ ఎన‌ద‌ర్ లైఫ్ .. స్పానిష్ సిరీస్ ఏప్రిల్ 17 నుండి

  • ద సీక్రెట్ స్కోర్ స్పానిష్ సిరీస్ ఏప్రిల్ 17 నుండి

  • చీఫ్ డిటెక్టివ్ 1958 కొరియన్ సిరీస్ ఏప్రిల్ 19 నుండి

  • సైర‌న్ ..తెలుగు డ‌బ్బింగ్ చిత్రం ఏప్రిల్ 19 నుండి

జియో సినిమా
  • ది సింప‌థైజ‌ర్ .. ఇంగ్లీష్ సిరీస్ ఏప్రిల్ 15 నుండి

  • ఆర్టిక‌ల్ 370 హిందీ మూవీ ఏప్రిల్ 19 నుండి

  • ఒర్లాండో బ్లూమ్‌: టూ ద ఎడ్జ్ ( ఇంగ్లీష్ సిరీస్‌) ఏప్రిల్ 19 నుండి

నేటివీడియో

మీరు ఆర్థిక సహాయం చేస్తే కచ్చితంగా భారతదేశ జెండా అమెరికాలో ఎగరవేస్తాను | Ragula Naresh Yadav

మీరు ఆర్థిక సహాయం చేస్తే కచ్చితంగా భారతదేశ జెండా అమెరికాలో ఎగరవేస్తాను | Ragula Naresh Yadav

ట్రెండింగ్#

  • Infosys Canteen Viral Clip | పొట్టలు లేని అబ్బాయిలు.. సిగరెట్లు కాల్చని అమ్మాయిలు.. 90వ దశకం సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ల లైఫ్ స్టైల్!

  • Jubilee Hills ByElection| జూబ్లీహిల్స్ నామినేషన్ల వెల్లువ

  • Gold Price| పసిడి ప్రియులకు గుడ్ న్యూస్…రూ.6వేలు తగ్గుదల

  • President Droupadi Murmu| ల్యాండింగ్ వేళ కుంగిన రాష్ట్రపతి హెలికాప్టర్ హెలిప్యాడ్

  • దసరా రోజు భార్య.. దీపావళికి భర్త లోకాన్ని వీడారు

  • కోమటి రెడ్డి మంజుల మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి కోమటి రెడ్డి

  • Vidhaatha arrow

తాజావార్తలు

  • Naveen Yadav | జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్‌.. బీఆర్ఎస్‌లో చేరిన న‌వీన్ యాద‌వ్ బ్ర‌ద‌ర్

  • Hyderabad | మ‌ద్యం మ‌త్తులో గొడ‌వ‌.. పెట్రోల్ పోసి నిప్పంటించిన స్నేహితుడు

  • Heavy Rains | తెలంగాణ‌పై అల్ప‌పీడ‌న ప్ర‌భావం.. నాలుగు రోజులు భారీ వ‌ర్షాలు..!

  • Horoscope | గురువారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారు ప్ర‌యాణాలు వాయిదా వేస్తే బెట‌ర్..!

  • Women World Cup 2025 | భారత్​ vs న్యూజీలాండ్​ : పేరుకే లీగ్​ మ్యాచ్​ – అసలైతే క్వార్టర్​ ఫైనల్​

  • Warangal Politics | కలహమేదైనా కడియమే సూత్రధారి! సురేఖ మంత్రి పదవికి ఎసరు?

  • Disadvantages with Data centers | డాటా సెంటర్లతో ఇంత వినాశమా? ఐర్లాండ్‌, చిలీ అనుభవాలేంటి?

  • Bihar Elections 2025 | బీహార్‌ ఎన్నికల బరిలో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కజిన్‌.. పోటీ చేసే పార్టీ.. ఇంట్రెస్టింగ్‌ బ్యాక్‌గ్రౌండ్‌!

  • Jubilee Hills Bye Poll | జూబ్లీహిల్స్ ఉపఎన్నిక : నామినేషన్ల పరిశీలన పూర్తి..బరిలో ఎంతమంది ఉన్నారంటే!

  • Bhu Bharathi | ధరణి పోయి భూభారతి వచ్చినా.. బుద్ధులు అవే..

vidhaatha Publications
vidhaatha Publications

FOLLOW US

  • FACEBOOK-icon FACEBOOK
  • INSTAGRAM-icon INSTAGRAM
  • TWITTER-icon TWITTER
  • LINKEDIN LINKEDIN
  • GOOGLE NEWS GOOGLE NEWS
  • YOUTUBE-icon YOUTUBE
  • WHATSAPP WHATSAPP
  • TELEGRAM-icon TELEGRAM
  • About Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Contact Us
  • SITEMAP
  • Advertise With Us

Developed & Published by Vidhatha Publications Pvt. Ltd, Flat No. 204, Lumbini Enclave, Opp. NIMS, Punjagutta, HYDERABAD - 500082. Copyright © 2022 . All rights reserved.
Powered by : VEEGAM

POPULAR CATEGORIES

  • ప్రముఖం
    • పాలిటిక్స్
    • జాతీయం
    • అంత‌ర్జాతీయం
    • ట్రెండింగ్
    • క్రీడలు
    • జీవనశైలి
    • క్రైమ్‌
    • అభిప్రాయం
    • బిజినెస్
    • ఆధ్యాత్మికం
    • రాశి ఫలాలు
    • పర్యాటకం
    • టెక్నాలజీ
    • విధాత ప్రత్యేకం
  • వినోదం
    • సినిమా
    • వీడియోలు
    • ఫోటోలు
    • రివ్యూస్
    • గాసిప్స్
    • ఓటీటీ
    • గ్యాలరీ
  • రాష్ట్రాలు
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ‌
  • జిల్లాలు
Go to mobile version