ప్రభుత్వ ఉద్యోగం పేరిట 5లక్షలు టోకరా

విధాత:ప్రభుత్వ ఉద్యోగం పేరిట 5లక్షలు తీసుకొని తనను మోసం చేశారని పోలీస్ స్టేషన్లో బాధితురాలు చైతన్య పిర్యాదు.గుంటూరు పట్టణ పరిధి మల్లారెడ్డి నగర్ కు చెందిన బాధితురాలు.తనకు ప్రజా ప్రతినిధి లు తెలుసు అని నన్ను నమ్మించి మోసం చేశారని పిర్యాదు లో వెల్లడి.పీజీ యో దేరఫిస్టు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామంటూ కాలం గడుపుతున్న రని ఆవేదన వ్యక్తం చేసిన బాధితురాలు.తాను ఇచ్చిన 5లక్షలు ఇవ్వాలని అడిగితే తనపైనే ఆగ్రహం వ్యక్తం చేశారు అని పిర్యాదు లో […]

ప్రభుత్వ ఉద్యోగం పేరిట 5లక్షలు టోకరా

విధాత:ప్రభుత్వ ఉద్యోగం పేరిట 5లక్షలు తీసుకొని తనను మోసం చేశారని పోలీస్ స్టేషన్లో బాధితురాలు చైతన్య పిర్యాదు.గుంటూరు పట్టణ పరిధి మల్లారెడ్డి నగర్ కు చెందిన బాధితురాలు.తనకు ప్రజా ప్రతినిధి లు తెలుసు అని నన్ను నమ్మించి మోసం చేశారని పిర్యాదు లో వెల్లడి.పీజీ యో దేరఫిస్టు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామంటూ కాలం గడుపుతున్న రని ఆవేదన వ్యక్తం చేసిన బాధితురాలు.తాను ఇచ్చిన 5లక్షలు ఇవ్వాలని అడిగితే తనపైనే ఆగ్రహం వ్యక్తం చేశారు అని పిర్యాదు లో వెల్లడించిన వైనం. నగరం పాలెం పోలీస్ స్టేషన్లో పిర్యాదు ,దర్యాప్తు చేస్తున్న పోలీసులు.