చైన్ లింక్ ముఠా అరెస్టు
రేసిడిసివిర్ ఇంజక్షన్లను బ్లాక్ మార్కెట్ లో అమ్మకాలు చేస్తున్న చైన్ లింక్ ముఠా అరెస్టు చేశాం.అధిక ధరలకు అమ్మ కాలు చేస్తున్న ఐదుగురు నీ అరెస్ట్ చేశాం.గుంటూరు అర్బన్ పోలీసులు డేకాయ్ ఆపరేషన్ నిర్వహించి ఈ వ్యవహారం గుట్టు రట్టు చేశారు. రేసిడివిర్ఈ ఇంజక్షన్లు గుంటూరు కిడ్నీ ఆసుపత్రిలోని శివ మెడికల్ నుండి బయటకు వచ్చినట్లు గుర్తించాము.ఈ విక్రయాల్లో ఆసుపత్రి వైద్యుల ప్రమేయం ఉందా లేదా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నాము. గుంటూరు నగరంలో అనుమతి లేకుండా […]

రేసిడిసివిర్ ఇంజక్షన్లను బ్లాక్ మార్కెట్ లో అమ్మకాలు చేస్తున్న చైన్ లింక్ ముఠా అరెస్టు చేశాం.అధిక ధరలకు అమ్మ కాలు చేస్తున్న ఐదుగురు నీ అరెస్ట్ చేశాం.గుంటూరు అర్బన్ పోలీసులు డేకాయ్ ఆపరేషన్ నిర్వహించి ఈ వ్యవహారం గుట్టు రట్టు చేశారు.
రేసిడివిర్ఈ ఇంజక్షన్లు గుంటూరు కిడ్నీ ఆసుపత్రిలోని శివ మెడికల్ నుండి బయటకు వచ్చినట్లు గుర్తించాము.ఈ విక్రయాల్లో ఆసుపత్రి వైద్యుల ప్రమేయం ఉందా లేదా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నాము.
గుంటూరు నగరంలో అనుమతి లేకుండా అధిక ధరలకు ఆర్టిటిపిసిర్ టెస్ట్లు చేస్తున్న అపోలో క్లినికల్ ల్యాబ్ను సీజ్ చేశాo.నగరంలో అనుమతి లేకుండా ల్యాబ్ లు నిర్వహిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేశాo.కరోనా సమయంలో ఎవరైనా మందుల కొనుగోళ్లు లో అవకతవకల పాల్పడితే కఠిన చర్యలు తప్పవు.ఎస్పీ అమ్మి రెడ్డీ.