కరోనా కాటుకు తండ్రీ కొడుకులు బలి

అనంతపురం:ప్రభుత్వ ఉపాధ్యాయుడు రామ్మోహన్ కుటుంబం పై కక్ష కట్టిన కరోన.పది రోజుల క్రితం 22 ఏళ్ల కుమారుడు అనిల్ కరోనాతో మృతి.కుమారుని మధుర జ్ఙాపకాలు మరువక ముందే తండ్రి రామ్మోహన్ సైతం కరోనా తో తుది శ్వాస విడిచారు. ఇదిలావుండగా రామ్మోహన్ భార్య సైతం ఆర్డీటీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.మరి కొద్దిరోజుల్లో కుమార్తె వివాహం జరగాల్సి ఉండటం విధి వంచితం.సాటి ఉపాధ్యాయుని కుటుంబ దీనస్థితిపై తీవ్ర శోకంలో ఉపాధ్యాయ లోకం.

కరోనా కాటుకు తండ్రీ కొడుకులు బలి

అనంతపురం:ప్రభుత్వ ఉపాధ్యాయుడు రామ్మోహన్ కుటుంబం పై కక్ష కట్టిన కరోన.పది రోజుల క్రితం 22 ఏళ్ల కుమారుడు అనిల్ కరోనాతో మృతి.కుమారుని మధుర జ్ఙాపకాలు మరువక ముందే తండ్రి రామ్మోహన్ సైతం కరోనా తో తుది శ్వాస విడిచారు.

ఇదిలావుండగా రామ్మోహన్ భార్య సైతం ఆర్డీటీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.మరి కొద్దిరోజుల్లో కుమార్తె వివాహం జరగాల్సి ఉండటం విధి వంచితం.సాటి ఉపాధ్యాయుని కుటుంబ దీనస్థితిపై తీవ్ర శోకంలో ఉపాధ్యాయ లోకం.