కృష్ణా నదిలో స్నానానికి వెళ్లిన నలుగురు యువకులు… ఒకరు మృతి

విధాత:సీతానగరం పుష్కర ఘాట్ వద్ద కృష్ణ నదిలో స్థానానికి దిగిన నలుగురు యువకులు.నలుగురులో ఒక యువకుడు మృతి.గజ ఈతగాళ్లు సాయంతో మృతదేహాన్ని వెలికి తీసిన పోలీసులు.మృతుడు గుంటూరు చెందిన ఇంటర్ విద్యార్థి నవీన్ గా గుర్తింపు.జరిగిన ఈ ఘటన పై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.

  • By: Venkat |    crime |    Published on : Aug 21, 2021 3:33 AM IST