టైగర్ నాగేశ్వర్‌రావు నిర్మాాత కార్యాలయంలో ఐటీ సోదాలు
సిని నిర్మాత అభిషేక్ అగర్వాల్ కార్యాలయంలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. పన్నుల చెల్లింపులు, ఇతర లావాదేవిల రికార్డులను వారు పరిశీలిస్తున్నారు

విధాత : సిని నిర్మాత అభిషేక్ అగర్వాల్ కార్యాలయంలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. పన్నుల చెల్లింపులు, ఇతర లావాదేవిల రికార్డులను వారు పరిశీలిస్తున్నారు. అగర్వాల్ నిర్మించిన టైగర్ నాగేశ్వర్‌రావు చిత్రం ఈ నెల 20న విడుదల కానుంది. ఆయన గతంలో కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2వంటి పాన్ ఇండియా చిత్రాలను నిర్మించడంతో పోఆటు సీత, కిర్రాక్ పార్టీ, గూడచారి సినిమాల నిర్మాణంలోను భాగస్వామిగా ఉన్నారు.