కర్ణాటకలో ACB సోదాలు..పైపుల్లో దాచిన అవినీతి సొమ్ము స్వాధీనం
ACB attacks on government officers residences

విధాత: కర్ణాటకలో 60 చోట్ల అవినీతి నిరోధక శాఖ(ACB) అధికారులు రైడ్ చేశారు.సోదాలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్ళల్లో తనిఖీ చేస్తుండగా ఓ ఉద్యోగి ఇంట్లో వాటర్ ఓవర్ ఫ్లో పైపులలో దాచిన అవినీతి సొమ్ము స్వాధీనం చేసుకున్నారు. మిగతా వారి ఇళ్లల్లో కోట్లు విలువ చేసే బంగారు,వెండి స్వాధీనం చేసుకున్నారు. ఈ సోదాలు రేపటి వరకు కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు.