స్కూటర్ దొంగతనాలకు పాల్పడుతున్న మైనర్ బాలుడు అరెస్ట్

విధాత:కడపజిల్లా పోరుమామిళ్ళ లో స్కూటర్ దొంగతనాలకు పాల్పడుతున్న మైనర్ బాలుడుని అదుపులోకి తీసుకున్న పోలీసులు. బాలుడి దగ్గర నుండి రెండు స్కూటర్ల ను రికవరీ చేసిన పోలీసులు.గతములో కారు దొంగిలించిన కేసులో ముద్దాయి.బాలుడు పైన కేసు నమోదు చేసి బాలల సంరక్షణ హోమ్ కు తరలించారు.కేసును ఛేదించిన పోలీసు సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ అన్బు రాజన్.మీడియా సమావేశంలో వెల్లడించిన సిఐ మోహన్ రెడ్డి,ఎస్ ఐ హరిప్రసాద్.