అంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్ట్
రూ. 18.13 లక్షల సొత్తు స్వాధీనంముగ్గురు అరెస్ట్.. పరారీలో మరొకరురామగుండం సిపి సత్యనారాయణ విధాత:అంతర్ జిల్లా దొంగల ముఠా ను పెద్దపల్లి పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వారి వద్ద నుండి 18 లక్షల రూపాయల సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు వివరాలను రామగుండము సిపి సత్యనారాయణ మీడియాకు వివరించారు.ఈ కార్యక్రమంలో డిసిపి రవీందర్, ఏసిపి సారంగపాణి, సిఐలు ప్రదీప్ కుమార్, అనిల్ కుమార్, ఎస్సై రాజేష్ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

రూ. 18.13 లక్షల సొత్తు స్వాధీనం
ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరొకరు
రామగుండం సిపి సత్యనారాయణ
విధాత:అంతర్ జిల్లా దొంగల ముఠా ను పెద్దపల్లి పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వారి వద్ద నుండి 18 లక్షల రూపాయల సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు వివరాలను రామగుండము సిపి సత్యనారాయణ మీడియాకు వివరించారు.ఈ కార్యక్రమంలో డిసిపి రవీందర్, ఏసిపి సారంగపాణి, సిఐలు ప్రదీప్ కుమార్, అనిల్ కుమార్, ఎస్సై రాజేష్ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.