పూర్ణాహుతితో ముగిసిన శరన్నవరాత్రి ఉత్సవాలు

విధాత: దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు పూర్ణాహుతి తో ముగిశాయి.పూర్ణాహుతి లో పాల్గొన్న దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీమోహన్, చైర్మన్ పైలా సోమినాయుడు, ఈవో బ్రమరాంబ,దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీ మోహన్. దసరా ఉత్సవాలను ఘనంగా‌ నిర్వహించాం,అన్ని శాఖల సమన్వయంతో ఉత్సవాలను విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు.సాయంత్రం తెప్పోత్సవం కు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు ఈవో బ్రమరాంబ. దసరా ఉత్సవాల్లో లక్షల్లో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.కృష్ణానది లో నదీ ప్రవాహం వలన సాయంత్రం దుర్గమ్మ […]

పూర్ణాహుతితో ముగిసిన శరన్నవరాత్రి ఉత్సవాలు

విధాత: దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు పూర్ణాహుతి తో ముగిశాయి.పూర్ణాహుతి లో పాల్గొన్న దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీమోహన్, చైర్మన్ పైలా సోమినాయుడు, ఈవో బ్రమరాంబ,దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీ మోహన్.

దసరా ఉత్సవాలను ఘనంగా‌ నిర్వహించాం,అన్ని శాఖల సమన్వయంతో ఉత్సవాలను విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు.సాయంత్రం తెప్పోత్సవం కు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు ఈవో బ్రమరాంబ.

దసరా ఉత్సవాల్లో లక్షల్లో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.కృష్ణానది లో నదీ ప్రవాహం వలన సాయంత్రం దుర్గమ్మ నదీ విహారం లేదు.

హంసవాహనంపై ఆది దంపతులకు పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తాం అలాగే రేపు అమ్మవారు రాజరాజేశ్వరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు,మరో రెండు రోజుల పాటు భవానీల రద్దీ కొనసాగే అవకాశం కనిపిస్తుంది.సాయంత్రం తెప్పోత్సవంకు భవానీల రద్దీ ఉండడంతో పటిష్ట ఏర్పాట్లు చేశామని తెలిపారు.