E Paper
Tuesday, March 10, 2026
Vidhaatha
Vidhaatha-home
  • వార్త‌లు
  • రాజకీయాలు
  • అంత‌ర్జాతీయం
  • జాతీయం
  • ప్రత్యేకం
  • వినోదం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఆధ్యాత్మికం
  • ఫోటోలు
  • వీడియోలు
ఈపేపర్​
    • అభిప్రాయం
    • ఆధ్యాత్మికం
    • ఆంధ్ర ప్రదేశ్
    • ఓటీటీ
    • క్రీడలు
    • క్రైమ్‌
    • గాసిప్స్
    • గ్యాలరీ
    • జాతీయం
    • జీవనశైలి
    • పర్యాటకం
    • తెలంగాణ‌
    • పాలిటిక్స్
    • ఫోటోలు
    • బిజినెస్
    • రాశి ఫలాలు
    • వార్త‌లు
    • వీడియోలు
    • సినిమా
    • పర్యావరణం

ఈవారం ఓటీటీ

  • Telugu News
  • »ENTERTAINMENT
  • »Ott Movies Releasing In June Last Week

OTT| ఈ వారం ఓటీటీలోకి ఏకంగా 21 సినిమాలు, వెబ్ సిరీస్‌లు.. చూడాల్సింది మాత్రం..!

OTT| కొన్నాళ్లుగా థియేట‌ర్‌లో చిన్న సినిమాల సంద‌డి క‌నిపిస్తుంది. కాని ఈ వారం మాత్రం ప్రభాస్‌ ‘కల్కి 2898 ఏడీ’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ వారం అంతా థియేటర్స్ లో కల్కి నామజపమే జరగనుంది. ఐతే, అటు ఓటీటీల పై కూడా ప్రేక్షకులు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో వినూత్న చిత్రాలు, వెబ్ సిరీస్‌ల‌ని ప్రేక్ష‌కుల ముందుకు తెస్తున్నారు

OTT| ఈ వారం ఓటీటీలోకి ఏకంగా 21 సినిమాలు, వెబ్ సిరీస్‌లు.. చూడాల్సింది మాత్రం..!

ఈవారం ఓటీటీల్లో రిలీజ్ అయ్యే సినిమాలు ‐ సిరీస్ లు (జూన్ 24 నుండి జూన్ 30 వరకు)

ఆహా
  • ఉయిర్ తమిళుక్కు (తమిళ మూవీ) – జూన్ 25 వ తేదీ నుంచి

  • లవ్ మౌళి (తెలుగు సినిమా) – జూన్ 27 వ తేదీ నుంచి

జీ5
  • రౌతు కీ బేలీ (హిందీ మూవీ) – జూన్ 28 వ తేదీ నుంచి

అమెజాన్ ప్రైమ్ వీడియో
  • ఐ యామ్: సెలీన్ డయాన్ (ఇంగ్లీష్ మూవీ)- జూన్ 25 నుండి

  • శర్మాజీ కీ బేటీ (హిందీ చిత్రం)- జూన్ 28 నుంచి

  • సివిల్ వార్ (ఇంగ్లీష్ సినిమా)- జూన్ 28 నుంచి

నెట్ ఫ్లిక్స్
  • కౌలిట్జ్ అండ్ కౌలిట్జ్ (జర్మన్ వెబ్ సిరీస్)- జూన్ 25 నుండి

  • వరస్ట్ రూమ్ మేట్ ఎవర్: సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – జూన్ 26 వ తేదీ నుంచి

  • డ్రాయింగ్ క్లోజర్ (జపనీస్ మూవీ) – జూన్ 27 వ తేదీ నుంచి

  • సుపాసెల్ (ఇంగ్లీష్ సిరీస్) – జూన్ 27 వ తేదీ నుంచి

డిస్నీ హాట్ స్టార్
  • ద బేర్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) – జూన్ 27 వ తేదీ నుంచి

  • ఆవేశం (హిందీ డబ్బింగ్ మూవీ) – జూన్ 28 వ తేదీ నుంచి

నేటివీడియో

మీరు ఆర్థిక సహాయం చేస్తే కచ్చితంగా భారతదేశ జెండా అమెరికాలో ఎగరవేస్తాను | Ragula Naresh Yadav

మీరు ఆర్థిక సహాయం చేస్తే కచ్చితంగా భారతదేశ జెండా అమెరికాలో ఎగరవేస్తాను | Ragula Naresh Yadav

ట్రెండింగ్#

  • Robot Walking | రోబో కుక్కతో వాకింగ్‌కు వెళ్లిన రోబో.. వైరల్ వీడియో చూసి నెటిజన్లు షాక్!

  • Meme Boy | తన నవ్వుతో సోషల్‌‌మీడియాను ఊపేసిన బాలుడు.. ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా!

  • Mango Map | బంగినపల్లి నుంచి ఆల్ఫోన్సో వరకు.. భారత్‌లో దొరికే 14 మామిడి రకాల సీజన్ మ్యాప్ వైరల్!

  • Revanth Reddy| మూసీ అభివృద్ధికి అందరూ సహకరించండి : సీఎం రేవంత్ రెడ్డి

  • Revanth Reddy| పనితీరు ఆధారంగానే పోస్టింగులు: సీఎం రేవంత్ రెడ్డి

  • Viral Video | రైలులో డ్యాన్స్‌లు, రీల్స్.. గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్‌లో 30 మంది ఫ్యామిలీ రచ్చ

  • Vidhaatha arrow

తాజావార్తలు

  • OPPO Find N6 | ఒప్పో నుంచి కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేస్తోంది.. 200MP కెమెరా సహా అదిరిపోయే ఫీచర్లు!

  • Robot Walking | రోబో కుక్కతో వాకింగ్‌కు వెళ్లిన రోబో.. వైరల్ వీడియో చూసి నెటిజన్లు షాక్!

  • Hyundai Verna | హ్యుందయ్ వెర్నా 2026 మోడల్ వచ్చేసింది.. కొత్తగా వచ్చిన ఫీచర్లు, హైసెక్యూరిటీ వివరాలివే!

  • Meme Boy | తన నవ్వుతో సోషల్‌‌మీడియాను ఊపేసిన బాలుడు.. ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా!

  • ఎమ్మెల్యే గాంధీకి  గోపన్ పల్లి జర్నలిస్ట్ కాలనీ వాసుల వినతి

  • బాసర నుంచి భద్రాచలం వరకు ప్రత్యేక ‘దేవాలయ సర్క్యూట్‌’ : కేబినెట్ సబ్ కమిటీ

  • పార్టీలో కొనసాగడంపై ఆలోచించే సమయం వచ్చింది: జీవన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

  • Lavanya Tripathi | లావ‌ణ్య త్రిపాఠిని కూడా వేధిస్తున్నారా .. త‌ట్టుకోలేక సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిందా?

  • Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుకు సుప్రీం ఊరట

  • Chiranjeevi | కూతురు సుస్మితకు శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి.. నిన్ను చూస్తుంటే చాలా గ‌ర్వంగా ఉంది..

vidhaatha Publications
vidhaatha Publications

FOLLOW US

  • FACEBOOK-icon FACEBOOK
  • INSTAGRAM-icon INSTAGRAM
  • TWITTER-icon TWITTER
  • LINKEDIN LINKEDIN
  • GOOGLE NEWS GOOGLE NEWS
  • YOUTUBE-icon YOUTUBE
  • WHATSAPP WHATSAPP
  • TELEGRAM-icon TELEGRAM
  • About Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Contact Us
  • SITEMAP
  • Advertise With Us

Developed & Published by Vidhatha Publications Pvt. Ltd, Flat No. 204, Lumbini Enclave, Opp. NIMS, Punjagutta, HYDERABAD - 500082. Copyright © 2022 . All rights reserved.
Powered by : Veegam Software Pvt Ltd

POPULAR CATEGORIES

  • ప్రముఖం
    • పాలిటిక్స్
    • జాతీయం
    • అంత‌ర్జాతీయం
    • ట్రెండింగ్
    • క్రీడలు
    • జీవనశైలి
    • క్రైమ్‌
    • అభిప్రాయం
    • బిజినెస్
    • ఆధ్యాత్మికం
    • రాశి ఫలాలు
    • పర్యాటకం
    • టెక్నాలజీ
    • విధాత ప్రత్యేకం
  • వినోదం
    • సినిమా
    • వీడియోలు
    • ఫోటోలు
    • రివ్యూస్
    • గాసిప్స్
    • ఓటీటీ
    • గ్యాలరీ
  • రాష్ట్రాలు
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ‌
  • జిల్లాలు
Go to mobile version