E Paper
Monday, December 8, 2025
Vidhaatha
Vidhaatha-home
  • వార్త‌లు
  • రాజకీయాలు
  • అంత‌ర్జాతీయం
  • జాతీయం
  • ప్రత్యేకం
  • వినోదం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఆధ్యాత్మికం
  • ఫోటోలు
  • వీడియోలు
ఈపేపర్​
    • అభిప్రాయం
    • ఆధ్యాత్మికం
    • ఆంధ్ర ప్రదేశ్
    • ఓటీటీ
    • క్రీడలు
    • క్రైమ్‌
    • గాసిప్స్
    • గ్యాలరీ
    • జాతీయం
    • జీవనశైలి
    • పర్యాటకం
    • తెలంగాణ‌
    • పాలిటిక్స్
    • ఫోటోలు
    • బిజినెస్
    • రాశి ఫలాలు
    • వార్త‌లు
    • వీడియోలు
    • సినిమా
    • పర్యావరణం

ఈవారం ఓటీటీ

  • Telugu News
  • »ENTERTAINMENT
  • »Ott Movies Releasing On June Second Week

OTT| ఈ వారం ఓటీటీలో ఏకంగా 20కి పైగా సినిమాలు/ వెబ్ సిరీస్‌లు

OTT| ఎంట‌ర్‌టైన్‌మెంట్ కోరుకునే ప్రేక్ష‌కులు కొత్త వారం వ‌స్తే ఎలాంటి సినిమాలు, వెబ్ సిరీస్‌లు వ‌స్తుంటాయా అని ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తుంటారు. ఈ మధ్య కాలంలో గమనిస్తే థియేటర్లలో విడుదలైన సినిమాలన్నీ ఓటీటీలోకి రావడానికి ఎక్కువ సమయం తీసుకోవట్లేదు. వాస్తవానికి థియేటర్లలో రిలీజ్ అయిన చిత్రాలు ఓటీటీలోకి అందుబాటులోకి రావాలంటే కనీసం నెల రోజులపైనే సమయం పడుతుంది. కానీ కొన్ని సార్లు మాత్రం థియేట్రికల్ రన్​ ఆధారంగా త్వరగానే వచ్చేస్తున్నాయి. ఇప్పుడు పలు ఇంట్రెస్టింగ్ సినిమా సిరీస్​లన్నీ త్వరగానే ఓటీటీలోకి వచ్చేశాయి

OTT| ఈ వారం ఓటీటీలో ఏకంగా 20కి పైగా సినిమాలు/ వెబ్ సిరీస్‌లు

ఈవారం ఓటీటీల్లో రిలీజ్ అయ్యే సినిమాలు ‐ సిరీస్ లు (జూన్ 10 నుండి జూన్ 16 వరకు )

ఆహా
  • పారిజాత పర్వం (తెలుగు సినిమా) - జూన్ 12 నుండి

  • కురంగు పెడల్ (తమిళ సిరీస్) - జూన్ 14 నుండి

జీ5
  • లవ్ కీ అరేంజ్ మ్యారేజ్ (హిందీ సినిమా) - జూన్ 14 నుండి

  • పరువు (తెలుగు సిరీస్) - జూన్ 14 నుండి

అమెజాన్ ప్రైమ్ వీడియో
  • గ్రౌండ్ (తెలుగు సినిమా) - జూన్ 10 నుండి

  • ద బాయ్స్ సీజన్ 4 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూన్ 13 నుండి

నెట్ ఫ్లిక్స్
  • కింగ్ ఆఫ్ కలెక్టబుల్స్ ద గోల్డిన్ టచ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 12 నుండి

  • డాక్టర్ క్లైమాక్స్ (థాయ్ సిరీస్) - జూన్ 13 నుండి

  • విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి – జూన్ 14 నుండి

  • మహారాజ్ (హిందీ సినిమా) - జూన్ 14 నుండి

డిస్నీ హాట్ స్టార్
  • ద కలర్ ఆఫ్ విక్టరీ (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 10 నుండి

  • ప్రొటెక్టింగ్ ప్యారడైజ్ (ఇంగ్లీష్ మూవీ) - జూన్ 10 నుండి

  • నాట్ డెడ్ యెట్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 12 నుండి

  • ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ హిన్ & సిక్స్ అదర్ లాంగ్స్ సిరీస్ సీజన్ 4

నేటివీడియో

మీరు ఆర్థిక సహాయం చేస్తే కచ్చితంగా భారతదేశ జెండా అమెరికాలో ఎగరవేస్తాను | Ragula Naresh Yadav

మీరు ఆర్థిక సహాయం చేస్తే కచ్చితంగా భారతదేశ జెండా అమెరికాలో ఎగరవేస్తాను | Ragula Naresh Yadav

ట్రెండింగ్#

  • Maoists surrender| లొంగిపోయిన మరో 12 మంది మావోయిస్టులు

  • Telangana Global Rising Summit 2047| తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ 2047 ప్రారంభం

  • Bigg Boss 19 winner| బిగ్‌బాస్-19 (హిందీ) విన్నర్‌గా టీవీ నటుడు గౌరవ్ ఖన్నా

  • Kalvakuntla Kavitha| మాజీ మంత్రి మల్లారెడ్డి పై కవిత షాకింగ్ కామెంట్స్

  • Viral Inspirational Video | కష్టాలను తల్చుకుని బాధపడుతున్నారా? ఈ వార్త చదివితే మీ దృక్కోణం మారిపోతుంది!

  • Pragathi Tollywood Actrer| ప్రగతి అక్కా…పవర్ ఆఫ్ పవర్ లిఫ్టింగ్

  • Vidhaatha arrow

తాజావార్తలు

  • Akira Nandan | ఏఐతో అకిరా హీరోగా సినిమా… పవన్ క‌ళ్యాణ్‌, రేణూ దేశాయ్ గెస్ట్ పాత్ర‌ల్లో..!

  • Telangana Global Summit : తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో స్పెషల్ అట్రాక్షన్ గా రోబో

  • BRS Releases Chargesheet : రెండేళ్ల కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ చార్జ్ షీట్

  • Akkineni Nagarjuna : అన్నపూర్ణ స్టూడియోస్ ని ఫ్యూచర్ సిటీకి తీసుకొస్తాం

  • Sameera Reddy | ఎన్టీఆర్ హీరోయిన్ పెళ్లి విషయంలో తెలియని ఆసక్తికర నిజం… కన్యాదానం చేసిన వ్యక్తి ఎవరో తెలుసా?

  • Indigo : ఇండిగో సంక్షోభం.. నేడు 300కు పైగా విమానాలు రద్దు

  • Actor Dileep : లైంగిక వేధింపుల కేసులో నటుడు దిలీప్ కు ఊరట

  • IAS Amrapali : తెలంగాణ హైకోర్టులో ఐఏఎస్ ఆమ్రపాలికి చుక్కెదురు

  • Maoists surrender| లొంగిపోయిన మరో 12 మంది మావోయిస్టులు

  • Telangana Global Rising Summit 2047| తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ 2047 ప్రారంభం

vidhaatha Publications
vidhaatha Publications

FOLLOW US

  • FACEBOOK-icon FACEBOOK
  • INSTAGRAM-icon INSTAGRAM
  • TWITTER-icon TWITTER
  • LINKEDIN LINKEDIN
  • GOOGLE NEWS GOOGLE NEWS
  • YOUTUBE-icon YOUTUBE
  • WHATSAPP WHATSAPP
  • TELEGRAM-icon TELEGRAM
  • About Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Contact Us
  • SITEMAP
  • Advertise With Us

Developed & Published by Vidhatha Publications Pvt. Ltd, Flat No. 204, Lumbini Enclave, Opp. NIMS, Punjagutta, HYDERABAD - 500082. Copyright © 2022 . All rights reserved.
Powered by : Veegam Software Pvt Ltd

POPULAR CATEGORIES

  • ప్రముఖం
    • పాలిటిక్స్
    • జాతీయం
    • అంత‌ర్జాతీయం
    • ట్రెండింగ్
    • క్రీడలు
    • జీవనశైలి
    • క్రైమ్‌
    • అభిప్రాయం
    • బిజినెస్
    • ఆధ్యాత్మికం
    • రాశి ఫలాలు
    • పర్యాటకం
    • టెక్నాలజీ
    • విధాత ప్రత్యేకం
  • వినోదం
    • సినిమా
    • వీడియోలు
    • ఫోటోలు
    • రివ్యూస్
    • గాసిప్స్
    • ఓటీటీ
    • గ్యాలరీ
  • రాష్ట్రాలు
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ‌
  • జిల్లాలు
Go to mobile version