బ్రెట్ లీ ఔదార్యం..భారత్‌కు రూ.40 లక్షల విరాళం
కరోనా విజృంభణతో గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటున్న భారత్‌కు తన వంతు సాయం చేయడానికి ఆసీస్ మాజీ పేసర్ బ్రెట్ లీ ముందుకొచ్చాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో భాగంగా బ్రాడ్‌కాస్టర్ స్టార్‌స్పోర్ట్స్‌కు ప్రెజంటర్‌గా వ్యవహరిస్తూ భారత్‌లో ఉన్న బ్రెట్ లీ.. మంగళవారం 1 బిట్‌కాయిన్‌ను విరాళంగా అందించనున్నట్లు తెలిపాడు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్‌లో భారత్‌పై ఉన్న అభిమానాన్ని తన పోస్ట్ ద్వారా చాటుకున్నాడు. ప్రస్తుతం బిట్‌కాయిన్ విలువ భారత్ కరెన్సీలో సుమారు రూ. 40లక్షలుగా ఉంది. సోమవారం కేకేఆర్ […]

కరోనా విజృంభణతో గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటున్న భారత్‌కు తన వంతు సాయం చేయడానికి ఆసీస్ మాజీ పేసర్ బ్రెట్ లీ ముందుకొచ్చాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో భాగంగా బ్రాడ్‌కాస్టర్ స్టార్‌స్పోర్ట్స్‌కు ప్రెజంటర్‌గా వ్యవహరిస్తూ భారత్‌లో ఉన్న బ్రెట్ లీ.. మంగళవారం 1 బిట్‌కాయిన్‌ను విరాళంగా అందించనున్నట్లు తెలిపాడు.
ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్‌లో భారత్‌పై ఉన్న అభిమానాన్ని తన పోస్ట్ ద్వారా చాటుకున్నాడు. ప్రస్తుతం బిట్‌కాయిన్ విలువ భారత్ కరెన్సీలో సుమారు రూ. 40లక్షలుగా ఉంది. సోమవారం కేకేఆర్ పేసర్ ప్యాట్ కమిన్స్ 50 వేల డాలర్లను పీఎం కేర్స్‌ఫండ్‌కు సాయాన్ని ప్రకటించారు.