ఇజ్రాయెల్‌లో విషాదం
ఇజ్రాయెల్‌లో విషాదం చోటుచేసుకుంది. ఇజ్రాయెల్‌లోని మౌంట్ మెరెన్ పవిత్ర స్థలం వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 40 మంది మృతి చెందగా..పలువురు గాయపడ్డారు. యూదుల పండగ లాగ్ బౌమర్ సందర్భంగా ప్రార్థనలు చేసేందుకు వేలాది మంది ఒక్కచోట చేరారు. ఈ సమయంలో మౌంట్ మెరెన్‌లోని పైకప్పు కూలడంతో తొక్కిసలాట జరిగినట్లు సమాచారం. దీని గురించి సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

ఇజ్రాయెల్‌లో విషాదం చోటుచేసుకుంది. ఇజ్రాయెల్‌లోని మౌంట్ మెరెన్ పవిత్ర స్థలం వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 40 మంది మృతి చెందగా..పలువురు గాయపడ్డారు. యూదుల పండగ లాగ్ బౌమర్ సందర్భంగా ప్రార్థనలు చేసేందుకు వేలాది మంది ఒక్కచోట చేరారు.
ఈ సమయంలో మౌంట్ మెరెన్‌లోని పైకప్పు కూలడంతో తొక్కిసలాట జరిగినట్లు సమాచారం. దీని గురించి సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.