Delhi Police | మోదీపై ఫిర్యాదు చేయాలి.. దిల్లీ పోలీసుల‌కు ఓ పాక్ న‌టి ట్వీట్‌

Delhi Police విధాత‌: పాక్ మాజీ ప్ర‌ధాని ఇమ్రాన్‌ఖాన్ అరెస్టుతో ఆ దేశం అట్టుడుకుతున్న విష‌యం తెలిసిందే. దీనికి పాక్ న‌టి సెహ‌ర్ షిన్వారీ ట్వీట్ చేస్తూ.. 'మా దేశంలో అశాంతికి కార‌ణ‌మైన భార‌త ప్ర‌ధాని మోదీ, రా ల‌పై ఫిర్యాదు చేయాలి. దిల్లీ పోలీసులను చేరుకోడానికి ఆన్‌లైన్ లింక్ ఏమైనా అందుబాటులో ఉందా' అని పేర్కొంది. We are afraid we still do not have jurisdiction in Pakistan. But, would like […]

  • Publish Date - May 10, 2023 / 12:31 PM IST

Delhi Police

విధాత‌: పాక్ మాజీ ప్ర‌ధాని ఇమ్రాన్‌ఖాన్ అరెస్టుతో ఆ దేశం అట్టుడుకుతున్న విష‌యం తెలిసిందే. దీనికి పాక్ న‌టి సెహ‌ర్ షిన్వారీ ట్వీట్ చేస్తూ.. ‘మా దేశంలో అశాంతికి కార‌ణ‌మైన భార‌త ప్ర‌ధాని మోదీ, రా ల‌పై ఫిర్యాదు చేయాలి. దిల్లీ పోలీసులను చేరుకోడానికి ఆన్‌లైన్ లింక్ ఏమైనా అందుబాటులో ఉందా’ అని పేర్కొంది.

దీనికి దిల్లీ పోలీసులు అదిరిపోయే రిప్లై ఇచ్చారు. ‘మీ ప‌రిధి మా దేశంలో లేనందుకు బాధ‌ప‌డుతున్నాం. అది స‌రే కానీ.. మీ దేశంలో ఇంట‌ర్నెట్ బంద్‌లో ఉన్న ఈ స‌మ‌యంలో ట్వీట్ ఎలా చేయ‌గ‌లిగారు’ అని దిల్లీ పోలీస్ అఫిషియ‌ల్ ట్విట‌ర్ హ్యాండిల్ ట్వీట్ చేసింది.